• Login / Register
  • జ‌న‌ర‌ల్ న్యూస్‌

    CM REVANTH REDDY | ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సీఎం సానుకూలం

    CM REVANTH REDDY | ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సీఎం సానుకూలం


    ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ
    ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా , ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారన్న సీఎం

    HYDERABAD | ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి (CM REVANTH REDDY)  తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలి మెట్టు అని పేర్కొన్నారు. డీఏ ల విషయంలో రేపు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 317 జీవోపై కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ పేర్క‌న్నారు.

    * * *


    Leave A Comment